చీరాల, జూన్ 24(నాదేశం) : లక్షల విలువైన సొత్తు దొరికినా ఆశకు పోకుండా ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకుని ఆదర్శంగా నిలిచారు. దాసరి పద్మావతి అనే మహిళ తన భర్తతో...
ఏటా లక్షల కోట్ల విలువైన బంగారంబంగారం దిగుమతులతో ప్రజలకే నష్టంలెక్కలతో మైండ్ బ్లాంక్ చేసిన కోటక్ ఉదయ్ భారత్‌లో బంగారం కొనుగోళ్లు భారీగా ఉండటం వల్ల దేశంపై దిగుమతుల భారం పెరుగుతోందని ప్రముఖ...
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలంగాణలోని నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి (24) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిషిగన్ రాష్ట్రంలోని...
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జూలై 15 నుంచి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) హెల్త్ కార్డులు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఈ నిర్ణయం...
కఠిన చట్టాలతోనే కట్టడి డ్రగ్స్‌పై రేవంత్ కఠిన హెచ్చరికరాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల క్యాంపస్‌లలో...