Telangana

విద్యుత్‌, నీటిని పొదుపుగా వాడండి

యువ దర్శకులారా కదలండి!ప్రజల్లో చైతన్య కలిగించండి .యువ దర్శకులకు భట్టి పిలుపు .విద్యుత్‌, నీటిని పొదుపుగా వినియోగించుకోవడంపై ప్రజల్లో అవగాహన పెంచాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క యువ దర్శకులకు పిలుపునిచ్చారు. వాతావరణ...

నీటి హక్కులకు ద్రోహం

ఏపీలో లేని కరువు తెలంగాణాలోనా? రేవంత్‌ సర్కారుపై హరీశ్‌రావు ఫైర్‌.తెలంగాణ నీటి హక్కులను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
spot_imgspot_img

సొంత జిల్లాలో ప్రాజెక్టులకే దిక్కులేదు!

ముందస్తు చర్యలు లేకే విద్యుత్, నీటి కొరత.యాదాద్రి ప్లాంట్ విభాగాల ప్రైవేటీకరణ వద్దు.తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత.అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఒక్క రిజర్వాయర్...

తెలంగాణలో కరువు ఆంధ్రాలో జలపండుగా?

నీళ్లున్నా రైతుకు కన్నీళ్లేనా?రేవంత్‌ సర్కారుపై కేటీఆర్‌ నిప్పులు.తెలంగాణలో సాగునీటి కొరతకు ప్రకృతి కారణమా? ప్రభుత్వ నిర్లక్ష్యమా? ఇదే ప్రశ్నతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్యమంత్రి...

హైదరాబాద్‌లో హ్యుందాయ్ కార్ల ప్లాంట్‌

హుందాయ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం .తెలంగాణకు ఆటోమొబైల్‌ పరిశ్రమలు.రూ.8,528 కోట్లతో జహీరాబాద్‌లో భారీ ప్రాజెక్టు.తెలంగాణను దేశంలోనే కీలక ఆటోమొబైల్‌ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి...

న్యాయవ్యవస్థను బెదిరించలేరు!

రాహుల్‌ మార్చ్‌పై సీజేఐ తీవ్ర వ్యాఖ్యలు.కోర్టు ఆవరణలో రాజకీయ ప్రదర్శనపై అభ్యంతరం.సుప్రీంకోర్టును ఎవరూ బెదిరించి ప్రభావితం చేయలేరని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం...

సింగరేణిని ఏటీఎంలా వాడారు!

అవినీతి ఆరోపణలకు ఆధారాలేవి?మంత్రి శ్రీధర్‌బాబు ఎదురుదాడి.సింగరేణి కాలరీస్‌ సంస్థను బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఏటీఎంలా వాడుకుని అప్పుల ఊబిలోకి నెట్టిందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల...

బొగ్గు దిగుమతిలో రూ.3 వేల కోట్ల దందా!

భోత్రా లాజిస్టిక్స్‌తో చీకటి ఒప్పందాలా?విదేశీ బొగ్గు వెనుక కుట్ర? సీఎంకు కేటీఆర్ బహిరంగ లేఖ .బొగ్గు దిగుమతుల పేరుతో తెలంగాణలో రూ.3 వేల కోట్ల భారీ...