General

ఇక ఫోన్‌ చేస్తే అసలు పేరు!

కేవైసీ పేరుతోనే ఇన్‌కమింగ్‌ కాల్స్‌.నవంబర్‌ 1 నుంచి కొత్త విధానం.ఫోన్‌ మోగగానే అవతలి వ్యక్తి ఎవరో తెలుసుకునేలా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. నవంబర్‌ 1 నుంచి దేశంలోని టెలికాం...

ఎలక్ట్రిక్‌ ఆటోలతో మెరుగుపడుతోన్న ఇంటింటి చెత్తసేకరణ

కర్నూలు నగరానికి 91 ఆటోలు మంజూరు ... ఉపయోగంలోకి 40 ఆటోలు.9.5 ఎకరాల్లో రూ.8 కోట్లతో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ .రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్.కర్నూలు: కర్నూలు...
spot_imgspot_img

రూ.3 వేల మందులు.. రూ.27 వేల బిల్లు!

క్యాన్సర్‌ మందుల ధరలపై సుప్రీం ఆగ్రహం.క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు వాడే మందుల ధరల్లో భారీ వ్యత్యాసంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రిటైలర్‌కు...

బీజేపీ చేతిలో ఈసీ చీఫ్‌ కీలుబొమ్మ.. ఏఐసీసీ చీఫ్ ఖర్గే తీవ్ర విమర్శలు

ఓటర్ల జాబితాలు.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ.. ఎన్నికల సంఘం నిర్ణయాలపై రాజకీయ దుమారం మరింత ముదిరింది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే...

దసరా, దీపావళి ధమాకా

ఇక టీవీ కొనలేరు.. ఫ్రిజ్, వాషింగ్ మిషన్ మాట మర్చిపోండి.ఏసీ గురించి అసలు ఆలోచించకండి.పండుగ వేళ గృహపకరణాల ధరల షాక్ .అక్టోబర్ 1 నుంచి మోత...

జనసేనకు చేరికల జోష్

నారపరెడ్డిపల్లిలో 150 కుటుంబాల చేరిక.రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని నారపరెడ్డిపల్లిలో జనసేనకు 150కుపైగా కుటుంబాలు చేరాయి. గ్రామ నాయకుడు కొంగాణి రఘు యాదవ్‌ ఆధ్వర్యంలో మహిళలు, యువతతో...

ఏటా లక్షల కోట్ల విలువైన బంగారం

ఏటా లక్షల కోట్ల విలువైన బంగారంబంగారం దిగుమతులతో ప్రజలకే నష్టంలెక్కలతో మైండ్ బ్లాంక్ చేసిన కోటక్ ఉదయ్ భారత్‌లో బంగారం కొనుగోళ్లు భారీగా ఉండటం వల్ల...

సర్‌మని అంటుకుంది

అసంతృప్తి జ్వాల రాజుకుంది.జ్ఞానేశ్వర్ మేడపై వేలాడుతున్న కత్తి.డామేజ్ కంట్రోల్‌కు సీఈసీ కుస్తీ.ఓటు వేయబోయే ముందు ఓటరే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? దేశ ఎన్నికల వ్యవస్థను నడిపించే...