Political_News

జెన్ జీ ఉద్యమం పేరుతో వైసీపీ వీథి నాటకాలు

డీఎస్సీ పేరుని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అలజడి సృష్టించేయత్నంకోటి మంది పసుపు సైన్యం, జనసేన, బీజేపీ సైన్యం కలిసి వస్తే మీరు తట్టుకోగలరా?దమ్ముంటే డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌ని జగన్ స్వీకరించాలిటీటీడీ అధికార ప్రతినిధి...

హైకోర్టు గ్రీన్ సిగ్నల్ – బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ

బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. శనివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో సభ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే కొన్ని షరతులను కూడా విధించింది. సభ...
spot_imgspot_img

కార్యకర్తలకు దిక్సూచి ‘జగన్ 2.0 సూపర్ యాప్’ – కరణం వెంకటేష్ బాబు

రామకృష్ణాపురం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా పోస్టర్ ఆవిష్కరణ నిర్భయంగా అభిప్రాయాలు పంచుకునేందుకు చక్కని వేదిక చీరాల, జులై 17 (నాదేశం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను...

కాపు ఉద్యమంలో చెరగని ‘ముద్ర’ సుదీర్ఘ పోరాటంలో అలసి శాశ్వత నిద్ర

కాపు గర్జనకు దిక్సూచి... ఉద్యమ జ్వాలకు చిరునామా.ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కొందరు నాయకులు అధికారంతో గుర్తింపు పొందుతారు. మరికొందరు ఎన్నికల విజయాలతో తమ ముద్ర వేస్తారు....

ప్రొక్లెయిన్ నడిపి పనులను ప్రారంభించిన బాలకృష్ణ వాట్సాప్ మెసేజ్ చేస్తే.. సమస్య పరిష్కరిస్తానని భరోసా

హిందూపురం ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేరుగా వాట్సాప్‌లో తనను సంప్రదించాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని...

మత విద్వేషాల కుట్రలపై విచారణ జరపాలి: జనసేన

రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన జిల్లా...

విరాళాల వివాదం నిందితులకు శిక్ష పడే వరకు పోరాటం రామాలయ వివాదంపై కేజ్రీవాల్ సమరం

అయోధ్య రామజన్మభూమి ఆలయంలో విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు....

అయోధ్యపై లేదు రాజీ పొలిటికల్ వార్‌లో కాంగ్రెస్ బిజీ రామమందిరం విరాళాల వివాదం బీజేపీని ఇరుకునపెట్టేలా కాంగ్రెస్ సమరం

అయోధ్య రామమందిరం విరాళాల వినియోగంపై తలెత్తిన వివాదం దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ అంశాన్ని కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా...