National_news

పాపులేషన్ పాలిట్రిక్స్ పబ్లిక్ పల్స్… పొలిటికల్ సెన్స్

జనాభా లెక్కలు.. రాజకీయ లెక్కలు!దేశంలో ప్రజాస్వామ్యానికి కొత్త సవాళ్లు.ఒక కుటుంబంలో పిల్లల సంఖ్య మారితే అది ఆ ఇంటి నిర్ణయం. కానీ ఒక రాష్ట్రంలో పిల్లల సంఖ్య తగ్గితే? ఒక ప్రాంతంలో యువత...

యూపీలో ఫ్రీ బస్ స్కీమ్ ఎన్నికల వేళ యోగి సర్కార్ నిర్ణయం

60 ఏళ్ల మహిళలకు బంపర్ గిఫ్ట్.జీవితాంతం ఉచిత బస్సు ప్రయాణం.ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహిళలకు కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు పైబడిన మహిళలకు జీవితాంతం ఉచిత బస్సు ప్రయాణం...
spot_imgspot_img

నిన్న పార్టీ.. నేడు కేబినెట్ ప్రక్షాళన మోదీ 3.0లో భారీగా మార్పులు

12 బెర్తులు.. కొత్త ముఖాలకు ఛాన్స్పాతకాపుల శకం ముగియబోతుందా? బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గం పూర్తైన నేపథ్యంలో ఇప్పుడు మోదీ 3.0 కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై దృష్టి...

సెప్టెంబర్ 5న సీజేపీ పోరు ఇండియా గేట్ నుంచి భారీ మార్చ్

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ సెప్టెంబర్ 5న ఢిల్లీలో యువజన మార్చ్‌కు పిలుపునిచ్చింది. ఇండియా గేట్ నుంచి...

మనుస్మృతి వ్యాఖ్యలపై ఎదురుదాడి

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ప్రశ్నలుమహిళల హక్కులపై మహారాష్ట్రలో విద్యార్థినులతో మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ‘మనుస్మృతి మనస్తత్వాన్ని’...

కుంభ్ ఖర్చులపై సుప్రీంకోర్టు జడ్జి ప్రశ్న

చిన్న మొత్తంతో 125 పాఠశాలలకు ఊరట.బడ్జెట్‌లో 0.1 శాతంతో రూ.32 కోట్లు చాలు!నాసిక్ కుంభ్ మేళా కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, ప్రాథమిక...

Gen Z కోసం రాహుల్ కొత్త లుక్ టీషర్ట్‌లతో ఆకట్టుకునే వ్యూహం

యువతే టార్గెట్‌గా కొత్త స్టైల్కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ ప్రచారంలో తన లుక్‌ను కూడా వ్యూహాత్మకంగా మార్చుకుంటున్నారా? అనే చర్చ మొదలైంది. గతంలో తెల్లటి...

లోక్‌సభ ప్రొరోగేషన్‌పై కాంగ్రెస్ ప్రశ్నలు

అసాధారణ జాప్యం అంటూ అభ్యంతరం.డీలిమిటేషన్ బిల్లు కోసమేనని అనుమానం.పది రోజులైనా కాకపోవడంపై జైరాం రమేశ్ ఫైర్.ఆగస్టు 13న వర్షాకాల సమావేశాలు సైన్ డైగా ముగిసినా.. పది...