Stock Markets

బంగారం లాంటి వార్త… దిగొస్తున్న గోల్డ్, సిల్వర్ ధరలు

దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కిందికి దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాలు, పశ్చిమాసియా దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు చల్లారడం వల్ల గోల్డ్, సిల్వర్‌కు ఆదరణ తగ్గింది....
spot_imgspot_img