Home Telangana హరీశ్‌రావు నివాసానికి మాజీ సీఎం కేసీఆర్‌ రాక

హరీశ్‌రావు నివాసానికి మాజీ సీఎం కేసీఆర్‌ రాక

సత్యనారాయణరావు సంవత్సరీక కార్యక్రమానికి హాజరు.

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు నివాసానికి చేరుకున్నారు. హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణరావు సంవత్సరీక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా సత్యనారాయణరావు చిత్రపటానికి కేసీఆర్‌ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

#KCR #HarishRao #SatyanarayanaRao #BRS #TelanganaPolitics #KChandrashekarRao