Telangana

పత్తి కొనుగోళ్లకు సర్వం సిద్ధం

క్వింటాల్‌కు రూ.8,667 కనీస మద్దతు ధర.కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని తుమ్మల ఆదేశం.తెలంగాణలో 2026–27 ఖరీఫ్‌ సీజన్‌ పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం సన్నద్ధమైంది. కొనుగోలు కేంద్రాలను గత ఏడాది తరహాలో ఏర్పాటు చేసి, రైతులకు...

ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్‌ ఫోకస్‌

ఆరు జిల్లాలకు పార్టీ ఇన్‌ఛార్జీలుతెలంగాణలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. ఖమ్మం–వరంగల్‌–నల్గొండ, మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్‌ఛార్జీలను నియమించింది. గురువారం తెలంగాణ...
spot_imgspot_img

ఎల్‌నినో వచ్చినా కరెంట్‌ కష్టాలు రావొద్దు!

కొరతకు చెక్‌.. ఉత్పత్తి పెంపునకు కార్యాచరణ.రోజుకు 140 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లక్ష్యం.యాదాద్రి ప్లాంట్‌పై భట్టి విక్రమార్క ప్రత్యేక దృష్టి.ఎల్‌నినో ప్రభావంతో జలవిద్యుత్‌ ఉత్పత్తి తగ్గినా,...

ముదిరాజులకు అండగా ఉంటా.. హక్కులు కల్పిస్తా!

పేదల పక్షాన పోరాడిన యోధుడు పండుగ సాయన్న.బీసీ-ఏ వర్గీకరణపై కేబినెట్‌లో చర్చిస్తామన్న సీఎం.పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొని ఆయన...

రేవంత్ చేతికి గుచ్చుకోని గులాబీ ముల్లు

రెండు పార్టీల మధ్య కుదిరిన రహస్య డీలు..!అనుముల చేతిలో కార్ స్టీరింగ్ .కల్వకుంట్ల ఫ్యామిలీతో సీఎం మ్యాచ్ ఫిక్సింగ్..!?ధర్మపురి అరవింద్ పొలిటికల్ బ్రేకింగ్.తెలంగాణ రాజకీయాల్లో ధర్మపురి...

మతం మారితే ఓబీసీ రద్దే..!?

వెనుకబాటుతనమే కీలకమా?సుప్రీం తీర్పుతో ఫుల్ క్లారిటీ. హిందూ మతం నుంచి మరో మతంలోకి మారిన వ్యక్తికి ఓబీసీ రిజర్వేషన్‌ ప్రయోజనాలు కొనసాగుతాయా? అనే అంశంపై సుప్రీంకోర్టు...

మైసూరు దసరా ఉత్సవాల్లో సీఎం

జంబూ సవారీలో పాల్గొన్న రేవంత్ .చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటకలో వైభవంగా నిర్వహించిన మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. కర్ణాటక...

అమరుల కుటుంబాలకు సర్కార్ భరోసా!

పరిహారం భారీగా పెంపుపై సీఎం హామీ .2028లోగా ఖాళీల భర్తీ లక్ష్యమని వెల్లడి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భావోద్వేగ...