బలమైన అభ్యర్థుల ఎంపిక చేయండి.స్థానిక పోరుపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ .స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసుల బలాన్ని ఉపయోగించి, అడ్డదారుల్లో గెలిచేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తారని జగన్ ఆరోపించారు. ఇలాంటి...
చంద్రబాబు ఆలోచనల్లో మార్పు ఎందుకు?ఇమేజ్ మారాలి.. వారసత్వం నిలవాలి.చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మలుపు కనిపిస్తోంది. ఒకప్పుడు ‘సీఈవో ముఖ్యమంత్రి’గా తనకు వచ్చిన గుర్తింపును గర్వంగా స్వీకరించిన ఆయన.. ఇప్పుడు...
కూటమికి ఓటమి భయమన్న వైసీపీ.మాజీ మంత్రి గుడవాడ విమర్శలు.స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి కూటమిగా...
ఉత్తరాంధ్రకు కలల రెక్కలుప్రారంభోత్సవంపై సీఎం సమీక్షభోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల...
అక్కడంతే.. అధికారపక్షంలో ప్రతిపక్షం
రాజంపేట టీడీపీలో రివర్స్ పాలిటిక్స్
నియోజికవర్గ ఇంఛార్జిపై నేతల తిరుగుబాటు
అవినీతి సామ్రాజ్యానికి రారాజు అంటూ విమర్శలు!
రాజంపేట తెలుగుదేశం పార్టీలో ఎన్నడూ లేనంత తీవ్ర అంతర్గత సంక్షోభం ఒక్కసారిగా బహిర్గతమైంది. చాలా కాలంగా...