AP

పవన్‌ రాజీనామా అంటూ ఫేక్‌ ప్రచారం

డిప్యూటీ సీఎం పేరుతో తప్పుడు సమాచారంనకిలీ వాట్సాప్‌ ఖాతాపై జనసేన ఫిర్యాదుఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ రాజీనామా చేస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం కలకలం రేపింది. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం...

పెట్టుబడులు ఒప్పందాలకే పరిమితం కావొద్దు!

పరిశ్రమల స్థాపనపై చంద్రబాబు కీలక ఆదేశాలుఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన పెట్టుబడులు కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, వాస్తవ పరిశ్రమలుగా రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన...
spot_imgspot_img

పరిగణలోకి ఎన్నికల్లో అక్రమాలు, హింస

సుప్రీం కోర్టు ఆదేశాలపై పార్టీ నేతలతో జగన్ .వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో...

మున్సిపల్ ఎన్నికలపై క్లారిటీ

నాలుగు చొట్ల మాత్రమే గడువు పొడిగింపు.సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్‌ఈసీ నిర్ణయం.మరో 48 గంటలపాటు నామినేషన్లకు ఛాన్స్.నవంబర్‌ 1న పోలింగ్‌, 3న ఓట్ల లెక్కింపు .ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ...

అల్టిమేటమ్‌..!? బాబుతో పవన్ భేటీ

ఎన్నికల హింసపై చర్చ .సుప్రీం తీర్పుతో కొత్త ట్విస్ట్ .నాడు వైసీపీలా మనం చేస్తే ఎలా? అధికారం చేతిలో ఉంది.. అధికారం పంచుకున్నవాళ్ల మధ్యే అసలు...

రాజంపేట రణరంగం.. టీడీపీ వర్సెస్ టీడీపీ!

అధికారం మనదే.. ఆధిపత్యం ఎవరిది? రాళ్లు, కర్రలు, బీరుసీసాలతో బీభత్సం..గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు.. జాతీయ రహదారిపై కార్లు, బైక్ దహనం!డాక్టర్ బాల సుబ్రహ్మణ్యం, మేడా...

వైఎస్సార్‌సీపీలోకి జగ్గంపేట నేత.. జగన్ సమక్షంలో చేరిక

జగ్గంపేట నేత దంపతులు వైఎస్సార్‌సీపీలోకి జగన్ సమక్షంలో పార్టీలో చేరిక కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన పాఠంశెట్టి సూర్యచంద్ర, ఆయన సతీమణి శ్రీదేవి తమ ముఖ్య అనుచరులతో...

టీడీపీకి గుడ్‌బై.. వైఎస్సార్‌సీపీలోకి గుండ లక్ష్మీదేవి

టీడీపీకి గుడ్‌బై.. వైఎస్సార్‌సీపీలోకి గుండ లక్ష్మీదేవి నాలుగు దశాబ్దాల బంధానికి తెర.. జగన్ సమక్షంలో చేరిక 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి...