AP

వైఎస్సార్‌సీపీలోకి జగ్గంపేట నేత.. జగన్ సమక్షంలో చేరిక

జగ్గంపేట నేత దంపతులు వైఎస్సార్‌సీపీలోకి జగన్ సమక్షంలో పార్టీలో చేరిక కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన పాఠంశెట్టి సూర్యచంద్ర, ఆయన సతీమణి శ్రీదేవి తమ ముఖ్య అనుచరులతో కలిసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు....

టీడీపీకి గుడ్‌బై.. వైఎస్సార్‌సీపీలోకి గుండ లక్ష్మీదేవి

టీడీపీకి గుడ్‌బై.. వైఎస్సార్‌సీపీలోకి గుండ లక్ష్మీదేవి నాలుగు దశాబ్దాల బంధానికి తెర.. జగన్ సమక్షంలో చేరిక 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి టీడీపీతో దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ...
spot_imgspot_img

రాచమల్లు నోరు అదుపులో పెట్టుకోవాలి.. నంద్యాల కొండారెడ్డి ఘాటు వ్యాఖ్యలు!

రాచమల్లు నోరు అదుపులో పెట్టుకోవాలి.. నంద్యాల కొండారెడ్డి ఘాటు వ్యాఖ్యలు! ‘నువ్వు నోటికి పని చెబితే.. మేము చేతికి పని చెబుతాం’ అంటూ హెచ్చరిక ప్రొద్దుటూరు: మాజీ ఎమ్మెల్యే...

ఎస్‌ఈసీ నిర్ణయం శిరోధార్యం

మూడు పార్టీల కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తామని...

ఎన్‌వోసీ అక్కర్లేదు.. స్పష్టం చేసిన ఎస్‌ఈసీ

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టత ఇచ్చింది. అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో ఎన్‌వోసీ (నిరభ్యంతర...

ఏపీ స్థానిక సమరానికి ఎస్ఈసీ బ్రేక్‌..

13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు. 100 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రక్రియ నిలిపివేత!సుప్రీంకోర్టు ఆదేశాలతో కీలక నిర్ణయం. నామినేషన్ల పొడిగింపుపై నేడు తుది ఉత్తర్వులు.ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌...

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నామినేషన్లకు మరో అవకాశం25 వరకు తుది జాబితా వాయిదావైఎస్సార్‌సీపీకి భారీ ఊరటప్రాథమిక ఆధారాల గుర్తింపుఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు కీలక మలుపుగా మారాయి. నామినేషన్లు...

టీవీ ఛానళ్లకు కేంద్రం హెచ్చరిక

విద్వేష ప్రసారాలపై కఠిన చర్యలు!ప్రసార నియమాలు పాటించాల్సిందే.రెచ్చగొట్టే వ్యాఖ్యలకు మూల్యం తప్పదు.టీవీ వార్తా ఛానళ్ల ప్రసారాలపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కీలక హెచ్చరికలు...