Home Cinema_News ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకుల అంచనాలని అందుకుంటుంది. మాస్, యాక్షన్ థియేటర్ అదిరిపోయేలా ఉంటుంది.

‘ది ప్యారడైజ్’ ప్రేక్షకుల అంచనాలని అందుకుంటుంది. మాస్, యాక్షన్ థియేటర్ అదిరిపోయేలా ఉంటుంది.

జడల్ లాంటి క్యారెక్టర్ ఇప్పటివరకూ తెలుగు సినిమాలో రాలేదు.నా కెరీర్ లోనే ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన సినిమా ప్యారడైజ్.
ప్యారడైజ్ యాక్షన్ ఎమోషన్ ఆడియన్స్ షాక్ వాల్యూ తో చూస్తారు. మదర్ సన్ ఎమోషన్ ని ఫ్యామిలీ ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుతారు.
డైరెక్టర్ శ్రీకాంత్ థియేటర్ ఊగిపోయే ఎమోషన్ యాక్షన్ ను డిజైన్ చేశారు: న్యాచురల్ స్టార్ నాని


న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా న్యాచురల్ స్టార్ నాని విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

 

#TheParadise #Nani #NaturalStarNani #Jadal #SrikanthOdela #SudhakarCherukuri #SLVCinemas #PanIndiaFilm #PeriodAction #ActionEntertainer #NaniMovie #TheParadiseRelease #September24Release #TeluguCinema #Tollywood