రాజధాని నిర్మాణానికి సీఎం దిశానిర్దేశం.ప్రజా రవాణాపై చంద్రబాబు ఫోకస్.రూ.1,548 కోట్లతో టెండర్లకు ఆమోదం.అమరావతి రాజధాని అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 66వ సీఆర్డీఏ అథారిటీ...
రైతుల ప్రయోజనమే లక్ష్యం.ముందస్తు చర్యలతో నీటి భరోసా.వైసీపీకి టీడీపీ ఎమ్మెల్సీ హితవు .ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో సాగు, తాగునీటి పరిస్థితులపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి విపత్తులను రాజకీయ...
నదుల అనుసంధానమే చంద్రబాబు లక్ష్యం.ఏపీలోని అన్ని నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ అంతిమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనకాపల్లిలో బుధవారం ఉత్తరాంధ్రకు గోదావరి...
వైసీపీ ఆందోళన, టీచర్ల ఎదురుదాడి.శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయం వద్ద సోమవారం మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల వివాదం ఉద్రిక్తంగా మారింది. స్పోర్ట్స్...
ఫైర్ బ్రాండ్ జగన్ కు బలమా.. భారమా2029 గుడివాడ ఎన్నికల ఛేంజింగ్ చాప్టర్గుడివాడలో ఒకప్పుడు కొడాలి నాని అంటేనే వైసీపీ.. నాని అంటేనే గుడివాడ అన్నంతగా రాజకీయ సమీకరణం మారిపోయింది. నాలుగు వరుస...