Home AP ఈరోజు సీఎం చంద్రబాబు షెడ్యూల్

ఈరోజు సీఎం చంద్రబాబు షెడ్యూల్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం 10 గంటలకు కుప్పం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు ఆర్టీజీఎస్ పై సమీక్ష చేస్తారు.3.00 గంటలకు విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్లపై సమీక్ష చేస్తారు. సాయంత్రం 06.00 గంటలకు నివాసానికి చేరుకుంటారు.

Previous articleమున్సిపల్ కార్మికులతో ధర్నాతో దద్దరిల్లిన విజయవాడ ధర్నా చౌక్
Next article​ ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయండి
శిరందాసు నాగార్జున
నాగార్జున విశ్వవిద్యాలయంలో నుంచి బి.ఏ., బి.ఎల్., ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ డిగ్రీలు పూర్తి చేశారు. 1984 నుంచి జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. ఉదయం, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, వార్త, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్, సాక్షి, ఆధాన్, పొలిటికోస్, హెచ్ఎంటీవీలలో రిపోర్టర్, సబ్ ఎడిటర్ నుంచి న్యూస్ ఎడిటర్ వరకు పని చేశారు. ఏపీ ఐ అండ్ పీఆర్ డిపార్ట్ మెంట్ లో పీఆర్ఓ(అవుట్ సోర్సింగ్)గా పని చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అనలిస్ట్ గా చేశారు. కొద్ది కాలంపాటు తెలుగుదేశం పార్టీ పత్రిక ‘చైతన్య రథం’ బాధ్యతలుగా వ్యవహరించారు. తెలుగు దినపత్రికల ఎడిటోరియల్ పేజీలలో అన్ని రంగాలపై 700లకు పైగా వ్యాసాలు రాశారు. పుస్తక సమీక్షలు రాశారు. రాస్తున్నారు. ‘ప్రజారాజధాని అమరావతి’ అనే పుస్తకం కూడా రాశారు.