రాయలసీమలో కదిలేది నాయకులు మాత్రమే కాదు.. రాజకీయ లెక్కలు. కర్నూలు నుంచి ప్రకాశం వరకు సీమ జనం గ్రేటర్ రాయలసీమగా భావిస్తారు. ఈ ప్రాంతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వ్యూహాలకు తొలి పిలుపు అని భావిస్తారు. రెండేళ్లు కూటమి సర్కారు మూడో ఏడాదిలోకి అడుగు పెట్టిన సందర్భంగా.. ఈ ప్రాంత ప్రజల ఆలోచన ఎలా ఉంది.. రాజకీయ నాయకులు ఏం ఆలోచిస్తున్నారు.. ఇలాంటి విషయాలను మధించడం ఎంతో అవసరం. ఎవరి అడుగు ఎటు పడున్నాయి? ఎవరి వెంట జనం నడవబోతున్నారు? ఎవరి మాటపై చర్చ సాగుతోంది? అధికార కూటమి వ్యూహమేంటి? వైఎస్సార్‌సీపీ కౌంటర్ ఏంటి? ప్రజాభిప్రాయం ఏ వైపు తిరుగుతోంది? ఈ ప్రశ్నలే వచ్చే వారం నా దేశం పత్రికలో రాజకీయ గమనాన్ని ఆవిష్కరించబోతున్నాయ్. రాయలసీమలో మొదలయ్యే ఈ కదలిక.. 2029 రాజకీయ సమరానికి ముందస్తు ట్రైలర్ అవుతుందా? వచ్చే ఏడు రోజులు వార్తల కోసం కాదు.. రేపటి రాజకీయాన్ని తెలుసుకునేందుకు ‘నా దేశం’ చదవండి..
#RayalaseemaPolitics #AndhraPradeshPolitics #2029Elections #AP2029 #KurnoolPolitics #JaganMohanReddy #YSJagan #YSRCP #TDP #TDPAlliance #APPolitics #PoliticalEquations #Rayalaseema #AndhraPradesh











