Home General ఏపీ తొలి సైనిక్ వెల్ఫేర్ మాజీ డైరక్టర్ స్వర్ణ కుమారి కన్నుమూత!

ఏపీ తొలి సైనిక్ వెల్ఫేర్ మాజీ డైరక్టర్ స్వర్ణ కుమారి కన్నుమూత!

8

ఆంధ్రప్రదేశ్ సైనిక సంక్షేమ శాఖ మాజీ డైరెక్టర్ శ్రీమతి టి. స్వర్ణ కుమారి (66) ఆదివారం విజయవాడలో కన్నుమూశారు.
రాష్ట్ర విభజన తర్వాత, రెండుగా విడిపోయిన ఈ శాఖ ఏపీ విభాగానికి శ్రీమతి స్వర్ణకుమారి పదేళ్ల పాటు హెచ్వోడీ బాధ్యతలను నిర్వహించారు.
పదవీ విరమణ తర్వాత స్థానికంగా గుంటుపల్లిలో ఆమె నివాసం ఉంటున్నారు.
కాగా కొంతకాలంగా అస్వస్థతగా ఉంటున్న ఆమె, స్థానికంగా వైద్య ఆరోగ్య సేవలు పొందారు.
భర్త రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ కాగా, వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.
సోమవారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియచేశారు.

 

#SwarnaKumari #AndhraPradesh #MilitaryWelfare #ExServicemenWelfare #APMilitaryWelfare #FormerDirector #Vijayawada #Obituary #Condolences #GovernmentService #RetiredOfficer #PublicService #APGovernment #Guntupalli #VeteransWelfare #StateAdministration #CivilService #Tribute #RIP #AndhraNews #BreakingNews #LatestNews #MilitaryAffairs #WelfareDepartment #StateOfficial #Leadership #PublicAdministration #Respect #FinalRites #VijayawadaNews