jayanth

ప్రొద్దుటూరులో నేడు కూటమి కీలక సమావేశం

ఇంటింటి ప్రచారానికి కార్యాచరణనాయకులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం విజయోత్సవాలపై సమీక్ష ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయోత్సవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కీలక సమావేశం గురువారం జరగనుంది. కొర్రపాడు...

స్థానిక ఎన్నికలే లక్ష్యం.. టీడీపీ శ్రేణులకు బీటెక్ రవి దిశానిర్దేశం

స్థానిక ఎన్నికలే లక్ష్యం.. టీడీపీ శ్రేణులకు బీటెక్ రవి దిశానిర్దేశం అక్టోబర్ ఎన్నికలపై ఫోకస్..  క్యాడర్‌కు కీలక సూచనలు 45 రోజుల కార్యాచరణ అమలు చేయాలి రానున్న స్థానిక సంస్థల...

టీడీపీ కార్యకర్త టాక్… త్రిసభ్య కమిటీ షాక్!

రాజంపేట సమావేశంలో ఆసక్తికర చర్చకార్యకర్త వ్యాఖ్యతో నేతలు ఆశ్చర్యం సమావేశంలో వినిపించిన అసమ్మతి రాజంపేట తెలుగుదేశం పార్టీలో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో అమరావతిలో జరిగిన సమావేశంలో ఆసక్తికర...

మోదీ ఇంటి ముట్టడి.. రాహుల్ అరెస్ట్, ముక్కుకు గాయం!

రాహుల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పేపర్ లీక్ పోరు.. ఢిల్లీలో ఉద్రిక్త దృశ్యాలు విద్యార్థుల కోసం కాంగ్రెస్ నిరసన పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్...

ప్రభుత్వానికి సొంత పార్టీ ఎమ్మెల్యే వార్నింగ్ 

ప్రొద్దుటూరులో విద్యుత్ సబ్‌స్టేషన్ పనుల కోసం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ధర్నా ప్రొద్దుటూరు: పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో నిర్మాణంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు నిలిచిపోవడంపై...

కాంగ్రెస్ ఐదు డిమాండ్లు.. కేంద్రం నిర్ణయం ఏంటి?

విద్యార్థుల ఆందోళన, నీట్ ప్రశ్నాపత్రాల లీక్ వివాదం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముందు కాంగ్రెస్ చేపట్టిన ధర్నా మరింత ఉధృతమవుతోంది....
spot_imgspot_img

మోదీ ఇంటి ముందే కాంగ్రెస్ మకాం.. న్యాయం దక్కే వరకు కదలమన్న రాహుల్!

ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. విద్యార్థుల కోసమే పోరాటం.. మోదీ సమాధానం చెప్పాల్సిందే విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో ఉన్నప్పుడు చూస్తూ ఊర్కోవాలా అంటూటూ  కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై...

కేంద్రాన్ని కుదిపేస్తున్న నీట్..మోదీ సర్కార్ కు పొలిటికల్ హీట్

రాత్రంతా ధర్నాకు సిద్ధం..  కేంద్రానికి రాహుల్ సవాల్ ఢిల్లీలో అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కింది. విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను కేంద్రంగా...

జగన్మోహన్ రాజుతో స్థానిక ఎన్నికలు గెలవలేం.. హైకమాండ్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు!

అమరావతి, జూలై 21: రాజంపేట టీడీపీలో నెల రోజులుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు మంగళవారం పార్టీ అధిష్ఠానం దృష్టికి చేరినట్లు సమాచారం. నియోజకవర్గ ఇన్‌చార్జి జగన్మోహన్...

ప్రధాని ఇళ్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రాజీనామాకు డిమాండ్!

రాజధాని ఢిల్లీలో రాజకీయ పోరాటం మరోసారి వీధుల్లోకి వచ్చింది. విద్యార్థులపై జరిగిన పోలీసు చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ...

పేపర్ లీక్‌లపై ప్రధాని ఇంటి ముట్టడి.. మోదీ రాజీనామాకు రాహుల్, ప్రియాంక డిమాండ్

ప్రధాని నివాసం వైపు సాగుతున్న రహదారులు ఒక్కసారిగా నినాదాలతో మార్మోగిపోయాయి. చేతుల్లో ప్లకార్డులు, కళ్లలో ఆవేదన, గుండెల్లో కోపంతో వందలాది మంది విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు...

జీవో నెం. 396 వెంటనే రద్దు చేయాలి: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

దస్తావేజు లేఖరుల స్థానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసే జీవో నెం. 396ను వెంటనే రద్దు చేయాలని ప్రొద్దుటూరు దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం...