Home AP ఈరోజు సీఎం చంద్రబాబు షెడ్యూల్

ఈరోజు సీఎం చంద్రబాబు షెడ్యూల్

29

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం 10 గంటలకు కుప్పం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు ఆర్టీజీఎస్ పై సమీక్ష చేస్తారు.3.00 గంటలకు విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్లపై సమీక్ష చేస్తారు. సాయంత్రం 06.00 గంటలకు నివాసానికి చేరుకుంటారు.