Naadesam_Special

బిస్లేరీ బాటిల్‌లో బందీ అయిన విషం..!?

భద్రతపై ప్రశ్నలు.. ప్రభుత్వానికి సవాళ్లు!మనం తాగుతున్నది నిజంగా సురక్షితమేనా?నివేదికతో నీళ్ల వ్యాపార రహస్యం బట్టబయలు.నమ్మకానికి బీటలు.. బాటిల్ నీళ్లపై అనుమానాలు.దాహం వేస్తే బాటిల్ కొంటున్నాం.. బ్రాండ్ కనిపిస్తే కళ్లు మూసుకుని తాగేస్తున్నాం! స్వచ్ఛమైన...

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా

ఇందిరమ్మ పథకానికి మార్గదర్శకాలు జారీ!ఒక్క కుటుంబానికి ఒక్కరికే అవకాశం.నెల రోజుల పాటు ప్రత్యేక నమోదు శిబిరాలు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లబ్ధిదారుల నమోదుకు రాష్ట్ర...
spot_imgspot_img

కాంగ్రెస్ ఇన్‌ఛార్జీలు ఇన్ & ఔట్

హైకమాండ్ అంతరంగంపై డౌట్.అధికారం చేపట్టాక నాలుగో చేంజ్ .రేవంత్‌ సర్కారుకు న్యూకమాండ్‌.అధికారం చేతిలో ఉంది.. ముఖ్యమంత్రి పీఠం పదిలంగానే ఉంది.. అయినా తెలంగాణ కాంగ్రెస్‌లో ఇన్‌ఛార్జిల...

టెస్టుల్లో ఆఫ్ఘన్ చరిత్ర గిల్, పంత్‌లను దాటిన రహ్మత్!

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానం.టాప్‌–10లోకి తొలి ఆఫ్ఘన్ ఆటగాడు!ప్రపంచ క్రికెట్‌లో ఆఫ్ఘనిస్థాన్ మరో చరిత్ర సృష్టించింది! ఆ జట్టు కెప్టెన్ రహ్మత్ షా టెస్టు క్రికెట్‌లో...

కొండా సురేఖ పశ్చాత్తాపం!

కేటీఆర్‌పై వ్యాఖ్యలు వెనక్కి.వివాదాస్పద వ్యాఖ్యల ఉపసంహరణ.కేటీఆర్‌పై గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మాజీ మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకున్నారు. ఆ వ్యాఖ్యలు చేసి ఉండకూడదని...

ఓటర్ల ఫారాలపై ఈసీకి షాక్‌!

పాత ఓటర్లకు కొత్త దరఖాస్తులెందుకు? నిబంధనలు మార్చొద్దన్న సుప్రీం కోర్టు ఢిల్లీలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)పై విచారణ సందర్భంగా భారత ఎన్నికల...

డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి అతిథిగా ఘనంగా “చంద్రయాన్” సినిమా రాకెట్ రివీల్ ఈవెంట్

నవంబర్ 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న హిలేరియస్ అడ్వెంచర్ మూవీ.రాజు వెడ్స్ రాంబాయి సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల తన...

రోజుకో గుడ్డు చాలదా? కోడినే చంపేస్తారా!

ఆశకు అంతులేదా?బంగారు గుడ్లు పెట్టే యూపీఐకేంద్రానికి అన్నామలై చురకలురోజూ బంగారు గుడ్డు పెట్టే కోడి ఉంటే.. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఒకేసారి వంద గుడ్లు...