AP

స్థానిక ఎన్నికల్లో మెజార్టీలే ముఖ్యం

టీడీపీ కేడర్ అప్రమత్తంగా ఉండాలి.నరసరావుపేటలో నారా లోకేశ్ అలర్ట్ .పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెంలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో నారా లోకేష్‌ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీని...

ఈవెంట్‌లతోనే కాలం గడుపుతున్నారు

పోలవరంపై మాజీ మంత్రి అమర్‌నాథ్‌ విమర్శలువైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం పనుల కంటే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌కే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు....
spot_imgspot_img

గోదావరి జలాలతో జలహారతి ప్రతి ఎకరాకు నీరు.. ఇదే లక్ష్యం!

నదుల అనుసంధానమే చంద్రబాబు లక్ష్యం.ఏపీలోని అన్ని నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ అంతిమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం...

పోలవరం క్రెడిట్‌పై జగన్‌ ఫైర్‌!

చంద్రబాబుపై ఘాటు విమర్శలుపురుషోత్తపట్నం నీళ్లకు పోలవరం పేరు?పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం...

ధర్మసందేహం జగన్ శిబిరంలో అసలు వ్యూహకర్త ఎవరు?

జగన్‌కు చేరిన సమాచారం నిజంగా ప్రజల గొంతుకేనా? లేక ఆయన చుట్టూ ఉన్నవారి అంచనాల ప్రతిధ్వనినా? ప్రజల అసంతృప్తి అధినేతకు సకాలంలో చేరిందా? చేరితే దానిని...

జెన్‌జీ దెబ్బకు మారుతున్నవ్యూహాలు

యువత చుట్టూ 2029 రాజకీయం.12 ఏళ్ల తర్వాత జనసేనకు 'జైకొట్టు'.జెన్‌జీ ఆలోచన వేరు.. పార్టీల లెక్క వేరు.నిన్నటి ఓటు బ్యాంక్‌.. నేటి పొలిటికల్ పవర్‌!నిన్నటి రాజకీయాల్లో...

పాత కోటకు కొత్త సవాల్.. రాజంపేటలో దూసుకొస్తున్న జనసేన

చుక్కాని లేని టీడీపీ.. నేనున్నానంటున్న యల్లటూరు రాజు .అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న రాజనీతి .రేసుగుర్రంలా శ్రీనివాసరాజు!రాజంపేట రాజకీయాల్లో ఒక్కసారిగా కొత్త మోత మోగుతోంది! ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా...

ప్రజల గుండె చప్పుడు వైఎస్సార్‌

నేటికి చెరగని రాజన్న సంక్షేమ ముద్ర. సెప్టెంబర్‌ 2న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి. వైఎస్సార్‌ పాలన కాలం ఐదేళ్లే అయినా, పేదల...