Home AP ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి లోకేష్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి లోకేష్

ఉండవల్లి: మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం ఉండవల్లిలోని గాదె రామయ్య సీతారామమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న మంత్రి లోకేష్… 53వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి ఓటు వేశారు.

 

#NaraLokesh #ChandrababuNaidu #NaraBhuvaneshwari #NaraBrahmani #Undavalli #MangalagiriTadepalli #MunicipalElections #AndhraPradesh #Voting #Polling