National_news

రామ మందిర ట్రస్ట్‌లో కీలక మార్పులు

సీఈవోగా మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాకొత్త పరిపాలనా వ్యవస్థకు శ్రీకారంఅయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్‌ పరిపాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేసే...

ఓట్ల తొలగింపుపై సిబల్ సంచలన ఆరోపణలు

బల్క్ డిలీషన్లపై సుప్రీంకోర్టు జోక్యం కోరిన సిబల్.రాజ్యసభ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ఓటర్ల జాబితాలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న ‘బల్క్ డిలీషన్ల’పై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఎన్నికల జాబితాల...
spot_imgspot_img

వరద బీభత్సంలో సోనూసూద్ అండ

బాధితుల కోసం కాఠ్మాండూ పయనం.నేపాల్‌లో వరదలు సృష్టించిన భారీ విషాదం వేళ నటుడు సోనూసూద్ మానవతా సాయం కోసం రంగంలోకి దిగారు. సూడ్ ఛారిటీ ఫౌండేషన్...

పాపులేషన్ పాలిట్రిక్స్ పబ్లిక్ పల్స్… పొలిటికల్ సెన్స్

జనాభా లెక్కలు.. రాజకీయ లెక్కలు!దేశంలో ప్రజాస్వామ్యానికి కొత్త సవాళ్లు.ఒక కుటుంబంలో పిల్లల సంఖ్య మారితే అది ఆ ఇంటి నిర్ణయం. కానీ ఒక రాష్ట్రంలో పిల్లల...

యూపీలో ఫ్రీ బస్ స్కీమ్ ఎన్నికల వేళ యోగి సర్కార్ నిర్ణయం

60 ఏళ్ల మహిళలకు బంపర్ గిఫ్ట్.జీవితాంతం ఉచిత బస్సు ప్రయాణం.ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహిళలకు కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు పైబడిన...

నిన్న పార్టీ.. నేడు కేబినెట్ ప్రక్షాళన మోదీ 3.0లో భారీగా మార్పులు

12 బెర్తులు.. కొత్త ముఖాలకు ఛాన్స్పాతకాపుల శకం ముగియబోతుందా? బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గం పూర్తైన నేపథ్యంలో ఇప్పుడు మోదీ 3.0 కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై దృష్టి...

సెప్టెంబర్ 5న సీజేపీ పోరు ఇండియా గేట్ నుంచి భారీ మార్చ్

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ సెప్టెంబర్ 5న ఢిల్లీలో యువజన మార్చ్‌కు పిలుపునిచ్చింది. ఇండియా గేట్ నుంచి...

మనుస్మృతి వ్యాఖ్యలపై ఎదురుదాడి

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ప్రశ్నలుమహిళల హక్కులపై మహారాష్ట్రలో విద్యార్థినులతో మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ‘మనుస్మృతి మనస్తత్వాన్ని’...