General

కార్గిల్‌ వీరులకు సచిన్‌ సెల్యూట్‌

‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’పై భావోద్వేగం‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’ను చూసిన తర్వాత తనలో ఎన్నో ఆలోచనలు కలిగాయని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ తెలిపారు. సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం విధులు నిర్వర్తించే సైనికులు...

డాక్టర్లపై దాడి చేస్తే నో బెయిల్

వైద్యులపై దాడికి ఓన్లీ జైల్ ఆసుపత్రిలో దాడులపై సీరియస్ యాక్షన్ఆసుపత్రుల్లో వైద్యులపై దాడి చేసే ఘటనలను తేలిగ్గా తీసుకోలేమని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో మున్సిపల్‌ ఆసుపత్రి వైద్యులపై...
spot_imgspot_img

నీట్ నిరసనలపై కేసులకు సుప్రీం చెక్

జెన్‌-జీ ఆందోళనకారులకు కేసుల ఊరట.ఆర్టికల్‌ 142తో కీలక తీర్పు.నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన జెన్ జీ విద్యార్థుల నిరసనలకు సంబంధించి నమోదైన...

దేవరకద్రలో 22 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ నిర్మాణం

పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తెలిపారు. చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌లో 22 ఎకరాల్లో నిర్మిస్తున్న...

బ్యాకౌట్ అవుతున్న బ్యాక్‌ వర్డ్ క్లాస్

యోగి పీఠానికి కదులుతున్న బేస్.యూపీలో మొదలైన వ్యతిరేక సెగ.ఆదమరిస్తే సెంట్రల్లో కమలం భగభగ.యూపీ రాజకీయాల్లో అసలు పోరు ఇప్పుడు ఓబీసీ ఓటు చుట్టూ కేంద్రీకృతమవుతోంది. రాష్ట్రంలో...

సింధు జల ఒప్పందంపై భారత్‌ తేల్చేసింది

హేగ్ తీర్పును తిరస్కరించిన భారత్‌సింధు జల ఒప్పందంపై హేగ్‌లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును భారత్‌ తీవ్రంగా తిరస్కరించింది. ఈ వ్యవహారంపై నిర్ణయం...

హెచ్‌-4 ఉద్యోగాలకు అమెరికా కోత

భారతీయులపై పెను ప్రభావంహెచ్‌-1బీ కుటుంబాలకు కొత్త కష్టాలుఅమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ హెచ్‌-1బీ వీసాదారుల కుటుంబాలకు ట్రంప్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన తాజా నిబంధన ఆందోళన కలిగిస్తోంది....

ముస్లింలు లేని భారత్‌ కోరితే.. హిందువే కాదు! న్యూయార్క్‌ వేదికగా భాగవత్ కీలక వ్యాఖ్యలు

సహజీవనమే హిందుత్వం... ముస్లింలు వద్దనుకుంటే హిందువే కాదు న్యూయార్క్‌ వేదికగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ కీలక వ్యాఖ్యలు న్యూయార్క్‌ వేదికగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...