Home AP శ్రీ శ్రీ సంతోషిమాత దేవస్థానం

శ్రీ శ్రీ సంతోషిమాత దేవస్థానం

శ్రీ మాత్రే నమః అనకాపల్లి పట్టణ ప్రాంతం లో వెలిసి ఉన్న శ్రీ సంతోషిమాత అమ్మవారి శ్రావణమాస నాలుగవ శుక్రవారం మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు అనకాపల్లి మాజీ శాసనసభ్యులు శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు జనసేన పార్టీ అనకాపల్లి ఇన్చార్జ్ రామ్కీ గారు వారి యొక్క ఆదేశాల మేరకు అమ్మవారి దేవాలయం ప్రాంగణంలో MNR చారిటబుల్ ట్రస్ట్ వారు. పొలిమేర సూరి జగ్గారావు భార్య వరలక్ష్మి వారు సౌజన్యంతో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగినది. మొదటి బహుమతిగా 3000 రూపాయలు సీల్డ్ .రెండో బహుమతిగా 2000 సీల్డ్ మూడో బహుమతిగా 1000 రూపాయలు సీల్డ్ ఇతర పాల్గొన్న వారికి హ్యాండ్ బ్యాగ్ బహుకరణ చేయడం జరిగినది. న్యాయ నిర్ణీతలుగా ప్రవచనకర్త బాల సౌజన్య గారు శ్రావణి గారు ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆలయ ఈవో శ్రీ కె చంద్ర తేజ గారు.శ్రీ సంతోషిమాత ఉత్సవ కమిటీ చైర్మన్ మారిశెట్టి భాస్కరరావు మాజీ చైర్మన్ దాడి వాసు. డైరెక్టర్లు పెంటకోట కిరణ్ .బుద్ధ ఈశ్వరరావు మద్దాల నాగ శివ .సంధ్య .బిజెపి పార్టీ జిల్లా కార్యదర్శి భానుమతి గారు .సత్యవేణి గారు. రాపేటి నాగ సంతోష్ మహిళా మండలి వీధిలో పెద్దలు యువత ఇతర సభ్యులు పాల్గొన్నారు.

 

#Anakapalle #SantoshiMataTemple #RangoliCompetition #MNRCharitableTrust #ShravanMonth #Janmashtami #KrishnaJanmashtami #AnakapalleNews #SocialService #Charity #WomenEmpowerment #TempleEvent #AndhraPradesh #LocalNews #CommunityEvent