కోచ్‌గా మళ్లీ ఐపీఎల్‌లోకి గంభీర్?కోల్‌కతా, రాజస్థాన్ నుంచి ప్రపోజల్స్.టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ చుట్టూ ఐపీఎల్ వర్గాల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. 2027 వన్డే ప్రపంచకప్ వరకు భారత జట్టు కోచ్‌గా ఒప్పందం...
ఆస్ట్రేలియా క్రికెట్లో ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ మొదలైంది. క్రికెట్ ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్‌లోకి ప్రైవేట్ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను ఆస్ట్రేలియా మార్కెట్‌పై పడింది. 2027–28 సీజన్ నుంచి మెల్బోర్న్...
భారత్‌పై గెలిస్తే చాలు.. అది ఏ టోర్నీ అయినా పాకిస్థాన్‌కు ప్రపంచకప్పే! హాంకాంగ్ సిక్సెస్‌లో టీమిండియాపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించగానే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది....
మూడో టెస్టే చివరి మ్యాచ్, అనూహ్య ప్రకటన
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు ముగిసిన వెంటనే తన...
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో మెక్సికో జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. గురువారం జరిగిన గ్రూప్-ఎ ఉత్కంఠభరిత పోరులో దక్షిణ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించి, ఈ ప్రపంచకప్‌లో నాకౌట్ దశకు...