Inter National News

ట్రంప్‌కు పుతిన్ చెక్ ఇరాన్‌కు రష్యా క్షిపణులు

మిసైళ్ల తయారీకి రహస్య సాయం!C430Lతో మారుతున్న ఇరాన్ క్షిపణి శక్తిరష్యా రహస్యంగా ఇరాన్‌కు అత్యాధునిక క్షిపణి సాంకేతికతను అందిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. అమెరికా యుద్ధనౌకలు, విమాన వాహక...

నేపాల్‌కు భారత్ భారీ సహాయం..!

వరద విలయంలో అండగా భారత్.నేపాల్‌లో వరదలు సృష్టించిన పెను విషాదం వేళ భారత్ మరోసారి భారీ సహాయాన్ని అందించింది. బుధవారం ఐదో విడత సహాయ సామగ్రితో భారత విమానం నేపాల్‌కు బయలుదేరింది. ఇందులో...
spot_imgspot_img

H-1Bపై ట్రంప్ మరో భారీ బాంబు లక్ష డాలర్లు దాటిన వీసా ఫీజు

అమెరికాలో ఉద్యోగాలు ఆశిస్తున్న విదేశీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరో భారీ షాక్ ఇచ్చింది. కొత్తగా జారీ చేసే H-1B వీసాలపై 1,03,265 డాలర్ల ఫీజు...

బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఫఖ్రుల్ 23వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం

బంగ్లాదేశ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బీఎన్‌పీ సీనియర్ నేత మిర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ దేశ 23వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢాకాలోని...

తొమ్మిది నెలల తర్వాత ఫ్యామిలీతో భేటీ

సుప్రీంకోర్టు ఆదేశాలతో కలిసిన ఇమ్రాన్‌ఖాన్ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొమ్మిది నెలల తర్వాత తొలిసారి కుటుంబ సభ్యులను కలిశారు. రావల్పిండిలోని అడియాలా జైలులో...

అమెరికా భూభాగంగా హర్మూజ్ ట్రంప్ పోస్టుతో కొత్త కలకలం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిని “కొత్త అమెరికా భూభాగం”గా చూపించే ఏఐ రూపొందించిన మ్యాప్‌ను ట్రంప్...

ఒమన్‌‌కు బాంబ్ బెదిరింపు ట్రంప్ హెచ్చరికతో దుమారం

హర్మూజ్‌ కోసం అమెరికా గేమ్ .పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. ఇరాన్‌తో అమెరికా ఒప్పందానికి ఒమన్ అడ్డుపడితే సైనిక చర్యకు దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు...

రహమాన్‌ భారత్‌ పర్యటనకు బంగ్లా షరతులు

హసీనా అప్పగింత.. మరో కీలక డిమాండ్.రెండు షరతులతో ఢిల్లీ వస్తానన్న ప్రధాని.బంగ్లాదేశ్‌ ప్రధాని తారిఖ్‌ రహమాన్‌ ప్రతిపాదిత భారత్‌ పర్యటనకు ఢాకా రెండు కీలక షరతులు...