AP

ఏపీకి తుపాను ముప్పు బలపడుతున్న వాయుగుండం

ఏపీకి తుపాను ముప్పు.బలపడుతున్న వాయుగుండం.అక్టోబర్‌ 27, 28 తేదీల్లో అతి భారీ వర్షాలు.బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.ముందస్తు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్‌ తీరంవైపు...

బొత్స కుటుంబానికి షాక్‌! చైతన్య నామినేషన్‌ తిరస్కరణ

జడ్పీ పీఠంపై పెరిగిన పోటీపూసపాటిరేగలో తొలి ఎదురుదెబ్బఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుటుంబానికి జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన...
spot_imgspot_img

సహస్ర ఎంట్రీతో టీడీపీలో కొత్త ట్విస్ట్‌!

రెండు జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు.జెడ్పీ పీఠంపై ఆశావహుల్లో గుబులు.కార్పొరేషన్‌ నుంచి జెడ్పీటీసీ బరిలోకి!విజయనగరం జిల్లా రాజకీయాల్లో మాజీ జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్నశ్రీను...

జిలెటిన్‌ పేలుడు ఏడుగురి దుర్మరణం

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.రహదారి పనుల్లో ఒక్కసారిగా పేలుడు.అల్లూరి సీతారామరాజు జిల్లాలో రహదారి నిర్మాణ పనుల వద్ద జిలెటిన్‌ స్టిక్స్‌ పేలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు....

ఆస్తుల వివాదం… పెళ్లితో పెరిగిన అగాధం

పెళ్లి వేదిక నుంచి ఆస్తుల పంచాయితీ వరకు!వైఎస్ జగన్ జగన్‌-షర్మిల మధ్య రాజుకున్న వివాదం.కూతురి పెళ్లి పత్రికలు ముద్రించారు.. ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు.. పెళ్లి ముహూర్తం...

“లోకల్” అండర్ స్టాండింగ్.. గుత్తిలో మ్యాచ్ ఫిక్సింగ్

అధికార పార్టీతో వైసీపీ కుమ్మక్కు?ఎన్నికలకే ఎసరు! ప్రజాస్వామ్యం ఫర్ సేల్‌!ప్రజా తీర్పునకు ముందే రాజకీయ లెక్కలు!నామినేషన్లు... లోపాయికారీ ఒప్పందాలపై డౌట్స్!ప్రజల చేతిలో ఉండాల్సిన అధికారం.. రాజకీయ...

రజినిని తోసివేసిన ఎస్‌ఐ చిలకలూరిపేటలో కలకలం!

మాజీ మంత్రికి చేదు అనుభవం.చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు...

జగన్‌ ఆరోపణలకు టీడీపీ కౌంటర్‌!

నామినేషన్ల లెక్కలతో ఎదురుదాడి.స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్రంలో...