Home National_news తప్పుల తడకగా ఫామ్ సిక్స్ తప్పించుకోలేక సీఈసీ ఫిక్స్

తప్పుల తడకగా ఫామ్ సిక్స్ తప్పించుకోలేక సీఈసీ ఫిక్స్

చిన్న మార్పు.. పెద్ద వివాదం.
తెర వెనుక కథ నడిపించిందెవరు?
ఓటు హక్కుపై కొత్త ప్రశ్నలు.

ఒక్క ప్రశ్న.. ఓటు హక్కుపై ఇంత పెద్ద రగడ ఎందుకు? కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫామ్‌-6 లో జూలై 2026లో చేసిన చిన్న మార్పు ఇప్పుడు ఎన్నికల వ్యవస్థలో పెను చర్చకు దారితీసింది. సర్‌కు సంబంధించిన కుటుంబ వివరాల ప్రశ్నను ఫార్మ్‌లో చేర్చడంపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి అభ్యంతరాలు నమోదు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. చట్టబద్ధ నిబంధనలు మార్చకుండా ఫామ్‌-6 ను మార్చవచ్చా? ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం చెప్పినా మార్పు ఎందుకు అమల్లోకి వచ్చింది? సర్‌లో కోట్లాది పేర్లు తొలగించిన తర్వాత, కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే యువతపై ఈ ప్రశ్న ప్రభావం ఏమిటి? ఇక్కడే కథ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఓటర్ల డేటాబేస్‌ నియంత్రణపై కూడా కమిషనర్ల నుంచి ప్రశ్నలు రావడం, గత పది నెలల్లో పలు నిర్ణయాలపై లిఖితపూర్వక అభ్యంతరాలు నమోదు కావడం అనుమానాలకు మరింత ఆజ్యం పోశాయి. ఇది నిజంగా రాజకీయ ప్రభావానికి సంబంధించిన వ్యవహారమా? లేక ఎన్నికల ప్రక్రియలోని చట్టపరమైన, సాంకేతిక లోపాలా? ఆరోపణలు ఒకవైపు.. ఎన్నికల సంఘం వివరణ మరోవైపు.. అసలు ఫైళ్లలో ఏముంది? ఫామ్‌-6 మార్పు వెనుక నిర్ణయాల పరంపర ఎలా సాగింది? ఓటర్ల జాబితా నుంచి ఎన్నికల ఫలితాల వరకు దాని ప్రభావం ఏమిటి? ఆ మిస్టరీని ఛేదించే అసలు కథ ఇది..!

#Form6 #Form6Controversy #ElectionCommission #ECI #GyaneshKumar #SukhbirSinghSandhu #VivekJoshi #SIR #SpecialIntensiveRevision #ECINet #VoterList #VoterRights #NewVoters #ElectoralRoll #ElectionNews